Телеграм

తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు

@pustak1234 Религия и эзотерика
РКН: проверяем Не иноагент

Статистика обновлена 15.11.2026 в 15:54 · 1 просмотр страницы · Хотите больше просмотров?

Подписчики9 692
Охват поста2 969 31% от подписчиков
ERR за месяц30,63%
ERR за 24 часа14,94%

Динамика за 30 дней

Рекламные публикации

Рекламных публикаций не найденоЗа последнее время мы не нашли на площадке ни одного рекламного поста.

Последние публикации

Все посты канала →
త Открыть пост ↗
అక్కడ ఈ పుస్తకం లో చెప్పినది వాటిని భయం తో నమ్మమని కాదు ఇలా ఇటువంటి విశ్వాసాలు వున్నాయి అని ప్రమాదం చూపిస్తాయ్ అని వింటూ ఉంటాం కద ఇలా ఇటువంటిది విని నా మీద ఇలా చేశారు అని వీళ్ళు పదే పదే ఆలోచించడం ద్వారా ఆందోళన పడి తరువాత అనారోగ్య పాలవుతారు. అవి బయట వాళ్ళు చేసే క్రియలలో లేవు మన మనసు వాటి మీద ఏర్పర్చుకునే నమ్మకం మీద వుంది అని చెప్పారు.

ప్లేసిబో ఎఫెక్ట్ విన్నారు కద. రోగులకి మందులు ఇవ్వకుండ కేవలం సాధారణ నీటి బిాళ్లు లేదా సున్నం బిళ్లలు ఇచ్చి, ఇది మీ రోగాన్ని తగ్గిస్తుంది అని నమ్మిస్తే వారిలో నిజంగానే నయం అవుతుంది. ఇలా మనసుకి ఈ శక్తి వుంది. ఇది పాజిటివ్ కోణం ఐతే

దీనికి నెగటివ్ గ నోసిబో ఎఫెక్ట్.ఒక వ్యక్తికి ఎలాంటి హానికరమైన పదార్థం ఇవ్వకపోయినా లేదా ఎలాంటి ప్రమాదం లేకపోయినా కేవలం నాకు ఏదో అనారోగ్యం కలుగుతుంది లేదా ఈ మందు వల్ల నాకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని బలంగా నమ్మితే లేదా భయపడితే నిజంగానే అలాంటి శారీరక లక్షణాలు బయటపడతాయి. ఇలా దీని ఆధారంగా చెప్పారు. దీని వలన ఎదో జరుగుతుంది అని భయపడుతూ ఆందోళన చెందితే వీటి వలన వాళ్ళు అనారోగ్యం పాలవుతారు కాని బయట చేసేవాటికి అంత శక్తి లేదు అంత మన మనసులోనే వుంది అన్నట్లు చెప్పారు.ఈ బుక్ లో ఇలా ఉంటుంది ఇన్ఫర్మేషన్.

క్షుద్ర ప్రయోగాలు గురించి కాదు గమనించగలరు.
👁 1.4 тыс. 👍 7❤ 6👏 1 💬 2 ↻ 4 11 ноября